–ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 20.2026.అర్జులైన ఓటర్లు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో లేనంత మాత్రాన జాబితా నుండి పేరుతొలగించినట్లు కాదు.ఫారంఇవ్వనివారుతిరిగిఫారం6ద్వారాదరఖాస్తుచేసుకోవచ్చు,ముసయిదాఓటరుజాబితాలోపేరుఉండిఅనామాలీస్,నోమ్యాపింగ్,జాబితాలోఉన్నఎలక్టర్లకునోటీసులుజారీచేయడంజరుగుతుందని,వారుతగినగుర్తింపుకార్డుచూపిస్తేతుదిఓటరుజాబితాలోపేరుఉంటుందిలేదంటేతొలగించడంజరుగుతుందని,నోమ్యాయింగ్,జాబితాలోఉన్నవారికినోటీసులుఇవ్వడంలో,వారినిఏఈఆర్ఓ ద్వారా నిర్వహించే హియరింగ్ కుహాజరయ్యేవిధంగాచూడటంలోరాజకీయపార్టీలప్రతినిధులు,బిల్వోలు, బిఎల్ లుసమన్యయంతో పనిచేసి అర్హులైన వారిని ఓటరు జాబితాలో పేరు నమోఫు అయ్యే విధంగా చూడాలని ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్,అర్హులైన ప్రతి ఓటరు పేరునుఎలక్టరోల్,జాబితాలోనమోదుచేయడంజరుగుతుందని,ముసాయిదాజాబితాలోపేరులేనంతమాత్రాన తొలగించినట్లుకాదనివారికినోటీసులు ఇచ్చి తగిన ఆధారాలు తీసుకొని తిరిగి జాబితాలో చేర్చడంజరుగుతుందనిఎలక్టరల్,రోల్,అబ్జర్వర్.కే.సురేంద్రమోహన్ ఐఏఎస్, ( వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి) అన్నారు.బుధవారం రోల్ అబ్జర్వర్ వనపర్తి జిల్లా చేరుకొని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి జిల్లాలోని తహసిల్దారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముసాయిదాఓటరుజాబితాపైసమీక్షనిర్వహించారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూ అర్హత ఉండి ఏదైనాకారణంచేతఎన్యూమరేషన్,ఫారంఇవ్వనివారుఇప్పుడుకూడాఫారం6ద్వారాతగినఆధారాలతోదరఖాస్తుచేసుకోవచ్చని, అదేవిధంగా ముసాయిదా ఓటరు జాబితాలో ఎనామిలీస్ జాబితాలో పేర్లు ఉన్నవారు, నో మ్యాపింగ్,జాబితాలోపేర్లుఉన్నవారు ఏఈఆర్ ఓ లద్వారానిర్వహించే హియరింగ్ కు హాజరై తగినగుర్తింపు కార్డులను ఆధారంగా చూపించాల్సి ఉంటుందని లేనిపక్షంలో వారిపేర్లను తుదిజాబితానుండితొలగించడంజరుగుతుందన్నారు. అనామలీస్ జాబితా అంటే ఓటరు పేరు, పుట్టిన తేదీ లేదా చిరునామా గత ఓటరు జాబితాలో ఉన్న దానికంటేభిన్నంగాఉంటేఅలాంటివారిపేర్లనుఅనామిలీస్,జాబితాలోపేర్కొనడంజరిగిందన్నారు. అదే విధంగా బి ఎల్ వో ల ద్వారా మ్యాపింగ్ కానీ ఓటర్లకు నోటీసులుఅందజేయడంజరుగుతుందని వారు ఏ ఈ ఆర్ ఓ ల ద్వారా నిర్వహించే హియరింగ్ కు హాజరై 11 రకాల గుర్తింపుకార్డులలో ఎదో ఒక గుర్తింపుకార్డుచూపించాల్సి ఉంటుంది. హియరింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారు అనేది నోటీసులో పేర్కొనడం జరుగుతుందన్నారు. నోటీసులు అందజేయడంలో నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ కు తీసుకురావడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఎల్ఓ లు బి. ఎల్వోలు సమన్వయంతో పని చేసి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగికుండా చూసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులనుకోరారు.ఈసమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తిఅయినఅనంతరం వనపర్తి జిల్లాలో 237006 ఓటర్లతో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయడంజరిగిందన్నారు.ఓటరుజాబానుఅన్నిగుర్తింపుపొందిన ఎలాజకీయ పార్టీల అధ్యక్షులకు అందజేయడం జరిగిందనారు. అదే విధంగాఅన్ని పోలింగ్ కేంద్రాలలో ముసాయిదా ఓటర్ జాబితాను ఉంచడం జరిగింద 15-6-2026 నాటికి వనపర్తి జిల్లాలో 275570ఓటర్లుఉండగాప్రస్తుతమువిడుదల చేసినముసాయిదాజాబితాలో237006ఓటర్లునమోదుఅయినట్లు వివరించారు. గత ఓటర్ జాబితా కంటే38564మందిఓటర్లుతక్కువగా నమోదు అయినట్లుతెలియజేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో అనామలీస్ జాబితాలో 74462 మంది ఓటర్ల పేర్లు ఉన్నాయని, గత ఓటరు జాబితాలో ఉన్న ఓటరు పేరు కంటే ఈసారి ఇనుమరేషన్ ఫారంలో భిన్నంగాపేర్కొనడంలేదాపుట్టినతేదీవేరుగాఉండడంచిరునామా మారటం వంటి వారి పేర్లు అనామలీస్ జాబితాలో ఉన్నాయని వారు నోటీసులు తీసుకున్నప్పటికి హియరింగ్ కు రాకుండా 11 రకాల గుర్తింపుకార్డులలోఏదోఒకకార్డునుచూపిస్తేసరిపోతుందన్నారు.అదేవిధంగా బిఎల్ఓ ల ద్వారా మ్యాపింగ్ కాని వారు 12027 మంది ఓటర్లను గుర్తించడం జరిగిందని వారు తగిన ఆధారాలతో ఏ ఈ ఆర్ వో లు నిర్వహించేహియరింగ్,కుఖచ్చితంగా రావల్సి ఉంటుందన్నారు. మొత్తం 86489 మంది ఓటర్లకు నోటీసులుజారీచేయడంజరుగుతుంది. నో మ్యాపింగ్ జాబితాలో ఉన్న వారు తేదీ 1-7-1984 కంటే ముందు జన్మించిన వారు ఉంటే తన గుర్తింపు కార్డు సమర్పిస్తే సరిపోతుంది. 1984 నుండి 2007 మధ్యలో జన్మించిన వారు తన గుర్తింపు కార్డుతో పాటు తన తల్లి లేదా తండ్రి గుర్తింపుకార్డుఆధారంగా చూపించాల్సి ఉంటుంది. 2007 తర్వాత పుట్టిన వారుతనగుర్తింపుకార్డుతోపాటుతనతల్లిమరియుతండ్రిఇద్దరిగుర్తింపుకార్డులుసమర్పించాల్సిఉంటుందనితెలియజేసారు. 316 ఉన్న పోలింగ్ కేంద్రాలను కొత్తగా మరో6పోలింగ్,కేంద్రాలనుగుర్తించిపోలింగ్,కేంద్రాలసంఖ్య322కుపెంచడంజరిగిందన్నారు.అదేవిధంగా ఒకటి10,2026నాటికి18సంవత్సరాలవయస్సుపూర్తిఅవుతున్నయువతీయువకులుసైతంఇప్పుడుఫారం6ద్వారాదరఖాస్తుచేసుకోవచ్చనితెలియజేశారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ టి.వినోద్ కుమార్, ఆర్డిఓసుబ్రహ్మణ్యం,సెక్షన్,సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


