అర్జులైన ఓటర్లు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో లేనంత మాత్రాన జాబితా నుండి పేరు తొలగించినట్లు కాదు
–ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 20.2026.అర్జులైన ఓటర్లు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో లేనంత మాత్రాన జాబితా నుండి పేరుతొలగించినట్లు కాదు.ఫారంఇవ్వనివారుతిరిగిఫారం6ద్వారాదరఖాస్తుచేసుకోవచ్చు,ముసయిదాఓటరుజాబితాలోపేరుఉండిఅనామాలీస్,నోమ్యాపింగ్,జాబితాలోఉన్నఎలక్టర్లకునోటీసులుజారీచేయడంజరుగుతుందని,వారుతగినగుర్తింపుకార్డుచూపిస్తేతుదిఓటరుజాబితాలోపేరుఉంటుందిలేదంటేతొలగించడంజరుగుతుందని,నోమ్యాయింగ్,జాబితాలోఉన్నవారికినోటీసులుఇవ్వడంలో,వారినిఏఈఆర్ఓ ద్వారా నిర్వహించే హియరింగ్ కుహాజరయ్యేవిధంగాచూడటంలోరాజకీయపార్టీలప్రతినిధులు,బిల్వోలు, బిఎల్ లుసమన్యయంతో పనిచేసి అర్హులైన వారిని ఓటరు జాబితాలో పేరు నమోఫు అయ్యే విధంగా చూడాలని ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ కె. సురేంద్ర మోహన్,అర్హులైన ప్రతి ఓటరు పేరునుఎలక్టరోల్,జాబితాలోనమోదుచేయడంజరుగుతుందని,ముసాయిదాజాబితాలోపేరులేనంతమాత్రాన తొలగించినట్లుకాదనివారికినోటీసులు ఇచ్చి తగిన ఆధారాలు తీసుకొని...