అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
– కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 23.2026. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని,18 ఏళ్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి చనిపోయిన వారిని, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారిని తొలగించాలని కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్ అన్నారు. గురువారం కొత్తకోట పట్టణ కేంద్రంలో ...