అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నాయకులు అప్రమత్తంగా ఉండాలి 

–  కొత్తకోట టౌన్ మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు (సర్) ప్రక్రియలో పాల్గొనాలి, – దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక వనపర్తి జిల్లా బ్యూరో 10.జూలై 2026. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా నాయకులు అప్రమత్తంగా ఉండాలని, కొత్తకోట టౌన్ మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు (సర్) ప్రక్రియలో పాల్గొనాలని,దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన లో తెలిపారు.కొత్తకోట మండలం, టౌన్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో,ఓటర్ల జాబితా...