అర్హుల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత బిఆర్ఎస్, బిఎల్ఏ లు తీసుకోవాలి.

"సర్" ప్రక్రియ వేగవంతం చేయాలని గ్రామ బీఎల్‌వో, బీఎల్ఎలకి సూచించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: పెద్దమందడి మండలంలోని బుగ్గపలి తండా, అమ్మపల్లి, అమ్మపల్లి తండాలను గ్రామాలలోని బూతులలో బిఎల్ఓ లకు పలు సూచనలు చేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అర్హుల ఓట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...