అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు
బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం మేడిపల్లి: 04 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బాణసంచా దుకాణ యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మొత్తం 45 మంది బాణసంచా దుకాణ యజమానులు హాజరయ్యారు. సమావేశంలో, వారికి అగ్ని ప్రమాదాల నుండి రక్షణ కల్పించే జాగ్రత్తలు మరియు తప్పనిసరి భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించడం జరిగింది. వ్యాపారం ప్రారంభించే ముందు అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖ నుండి ముందస్తు అనుమతులు పొందాలని వారికి సూచించడం జరిగింది....