పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 25 2026: హింసాత్మక నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన వైఖరిని అవలంబించేందుకు ఢిల్లీ పోలీసులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు అల్లర్లలో పాల్గొన్నట్లు తేలిన వ్యక్తులపై పోలీసులు పాస్‌పోర్ట్ రద్దు ప్రక్రియలను కూడా ప్రారంభిస్తారు.