అల్వాలలో రైతన్నల రణబేరి సభ

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే పంటలు ఎండిపోతున్నాయి – మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్.. బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 02 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతన్నల రణబేరి సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,...