అల్వాలలో 30 మంది రైతుల పంట నష్టం పరిశీలన
ఎంఏఓ సైదులు యాదవ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏఈఓ సురేష్ కుమార్ ఎల్నినో ప్రభావాలపై రైతులకు అవగాహన.. పంటల సంరక్షణకు పలు సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామ పరిధిలో ఇటీవల పంట నష్టం జరిగిన రైతుల పొలాలను మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) సైదులు యాదవ్ ఆదేశాల మేరకు ఏఈఓ సురేష్ కుమార్ బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు....