అల్వాల్ గ్రామంలో భీమన్న యాదవ్ కుమారుల పుట్టుపంచే కార్యక్రమం ఘనంగా నిర్వహణ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామ ఉపసర్పంచ్ సుజాత అల్వల భీమన్న యాదవ్ దంపతుల కుమారుల పుట్టుపంచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, జె. నాగేంద్రం యాదవ్, కుమార్ యాదవ్, వేణు యాదవ్, అల్వాల్ గ్రామ...