అల్వాల గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు కార్యక్రమం – ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 11 2026: భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం అల్వాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓటర్ల నమోదు, ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ జి. సుదర్శన్ రెడ్డి, బీఎల్‌ఓ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి శోభారాణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొండారెడ్డి, బుక్...