అల్వాల సభ.. నిరంజన్‌రెడ్డికి ఓదార్పు సభే!
వనపర్తిలో మీ గెలుపు కల.. 2028లోనూ ఓటమి తప్పదు! ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అవాకులు చవాకులు పేలితే ఖబడ్దార్! హరీష్‌రావుకు మతిభ్రమించిందా? సిద్దిపేటలో పంటలు ఎండలేదా? మంగంపల్లిలో దళితుడి ఇంట్లో నిరంజన్‌రెడ్డి మంచినీళ్లు ఎందుకు తాగలేదు? మాజీ మంత్రులపై విరుచుకుపడ్డ పెద్దమందడి కాంగ్రెస్ నేతలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 3 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ‘రైతన్నల రణభేరి’ సభ మాజీ మంత్రి...