అవ‌మానిస్తే 2 సార్లు రాజ్య‌స‌భ‌, 19 ప‌ద‌వులు వ‌స్తాయా..? – సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణ మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు, క‌ప్ప‌దాటు వ్య‌వ‌హారాల‌తో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. త‌న‌ను తాను శ‌క్తిమంతుడిగా చెప్పుకునే సాయిరెడ్డి ఇప్పుడు త‌న రాజ‌కీయ జీవితాన్ని అబ‌ద్ధాలు, అస‌త్యాల‌తో ముందుకు న‌డ‌ప‌డాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. తానెందుకు పార్టీని వ‌దిలేయాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వివ‌ర‌ణలు చూస్తేనే ఆయ‌న మాట‌ల్లో నిజాయితీ, స్థిర‌త్వం మ‌చ్చుకైనా క‌నిపించ‌వు. జ‌గ‌న్ త‌న కుమార్తెను క‌లుసుకోవ‌డానికి లండ‌న్ వెళ్లిన సంద‌ర్భంలో సాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. అప్ప‌టికీ ఆయ‌న...