అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

  - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* హైదరాబాద్: అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో చట్టబద్ధమైన, నిబద్ధతతో కూడిన వ్యాపార అవకాశాల కోసం గత మూడేళ్లుగా తాను ప్రయత్నిస్తున్నట్లు 'మిధునా యాడ్స్' (హైదరాబాద్) యజమానురాలు కే. శోభా రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రికి తన ఆవేదనను వెలిబుచ్చారు. తాజాగా రెవెన్యూ-షేరింగ్...