అశ్వారావుపేటలో జర్నలిజానికి కొత్త జోష్.. ‘నేతాజీ ప్రెస్ క్లబ్’ గ్రాండ్ ఎంట్రీ!

అధ్యక్షుడిగా సరిదే రాజశేఖర్.. ఉపాధ్యక్షుడిగా  తనగల శివశంకర్ ఏకగ్రీవ ఎన్నిక! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 13 2026: అశ్వారావుపేట లో పాత్రికేయుల ఐక్యతకు పునాది.. ప్రజా సమస్యలపై పోరాటానికి కొత్త వేదిక! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ‘నేతాజీ ప్రెస్ క్లబ్’ నూతనంగా ఏర్పాటైంది. సోమవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులందరూ కలిసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం. క్లబ్ అధ్యక్షుడిగా...