అశ్వారావుపేటలో మట్టి మాఫియాపై అధికారుల పంజా.. జేసీబీ, ట్రాక్టర్ సీజ్!

జేసీబీ, ట్రాక్టర్ స్వాధీనం.. అక్రమార్కుల్లో కలవరం!పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 112206: అశ్వారావుపేట ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపడుతూ సహజ వనరులను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని ఏఎస్ఆర్ కాలనీలో శనివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. సమాచారం అందగానే రంగంలోకి యంత్రాంగం ఏఎస్ఆర్ కాలనీలో...