అశ్వారావుపేటలో విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అక్టోబర్ 29:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయ స్థలాన్ని అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన డివిజన్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను...