అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ..

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వినతికి సానుకూల స్పందన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని భరోసా.. ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే జారె, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, నియోజకవర్గానికి ప్రత్యేకంగా అభివృద్ధి నిధులు కేటాయించి మంజూరు చేయాలని కోరుతూ అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ తెలంగాణ రాష్ట్ర...