అశ్వారావుపేట పోలీస్ స్టేషన్కు కొత్త బాస్.. ఎస్హెచ్ఓగా సాయికిషోర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ!
ప్రజలకు భరోసా.. నేరగాళ్లకు సింహస్వప్నం కావాలనే ఆశలు! చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కీలకం తప్పు చేసేటోళ్లకు చట్టం సెగ తగలాలె.. అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా సాయికిషోర్ రెడ్డి ఎంట్రీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 16 2026: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా సాయికిషోర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతన అధికారిగా ఆయన బాధ్యతలు చేపట్టడంతో పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల...