అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!

పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల ప్రతిపాదన మంత్రి వాకిటి శ్రీహరికి అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.48.72 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చేపట్టాల్సిన అభివృద్ధి...