అసంఘటిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా మే 1 ఖమ్మం నగరం: అసంఘటిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం డిపో రోడ్ లో నందు ఘనంగా మే డే కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను జండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక సంఘాల జిల్లా గౌరవ అధ్యక్షులు చిర్ర రవి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు తమ హక్కుల కోసం అమెరికా చికాగో రాష్ట్రములో జరిగిన వీరోచిత పోరాట వలనే...