అసత్య ప్రచారాలు చెయ్యొద్దు అభివృద్ధికి సహకరించండి -సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆర్సి కారం వెంకటేష్: మూకమామిడి పంచాయతీ పరిధిలో మొగరాలగుప్ప గ్రామములో ఉమ్మడి ములకలపల్లి పంచాయితీ ఉన్నప్పుడు 2015-16 సంవత్సరములలో పోసిన సిసి రోడ్డు గత 8 ఎనిమిది సంవత్సరాల నుండి సీసీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడి రోడ్డు కుంగిపోయి ప్రజలు ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు కూడా రోడ్డుపైనే నిల్వ ఉండి దుర్వాసన వచ్చేది అని ఎండాకాలం కూడా నీళ్లు ఎటు పోకుండా అక్కడే నిల్వ ఉండేది....