అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం
వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: పెద్దమందడి అస్తవ్యస్తంగా కొనసాగుతున్న విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ బుధవారం వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతిరెడ్డి మాట్లాడుతూ... గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో...