అస్పృశ్యత, అసమానతలను సామాజిక స్పృహతో రచనలు సాగించిన మహాకవి గుర్రం జాషువా.
హోదా లేని ప్రతిపక్ష పాత్ర పోషించిన కవి గుర్రం జాషువా.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: సాహిత్య పోషకులుగా నిరంజన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. గుర్రం జాషువా 131 జయంతిని ఈనెల 28న ఘనంగా నిర్వహించడంతో పాటు 29వ తేదీన సాయంత్రం 4.00గంటలకు ఎం.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు గుర్రం.జాషువా సాహితీ సదస్సు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కాబట్టి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు, యువకులు,...