ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు.. అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి మధిర, సెప్టెంబర్ 21: నిత్యం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్కూరు లో బతుకుదెరువు కోసం వచ్చిన వారికి భోజనం పంపిణీ చేయడం జరిగినది. నిరుపేదలకు ఆకలి తీర్చేందుకు హర్ష కేతన్ స్వచ్ఛంద సేవ ఫౌండేషన్ చేయూతనిచ్చిన బుచ్చిరెడ్డిపాలెం గ్రామం దోర్నాల దానియేలు సువార్త గార్ల జ్ఞాపకార్థంగా సందర్భంగా వారి మనవళ్ళు దోర్నాల ప్రమోద్ అభి వారి కుటుంబ సభ్యులు వారు పిల్లాపాపలతోని చిరు సంపదలతో...