ఆగస్టు 24 న ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్‌ల నిరవధిక బంద్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జూలూరుపాడు ప్రతినిధి ఆటో. క్యాబ్. స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలనుi ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. ఆగస్టు 24, 2026 నాడు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు జూలూరుపాడు ఆటో యూనియన్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు మోటపోతుల ఆనంద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈ-ఆటోలను అప్పగించే ప్రతిపాదనను వెంటనే...