ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
[caption id="attachment_20474" align="aligncenter" width="1179"] సంచార జాతుల హక్కుల సంఘం ఖమ్మం జిల్లా[/caption] పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు సంచార జాతుల హక్కులు, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఖమ్మం: ఆగస్టు 31 సంచార జాతుల దినోత్సవం సందర్భంగా సంచార జాతుల హక్కులు, సమస్యలు మరియు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సంచార జాతుల హక్కుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వల్లెపు...