ఆత్మకూరు నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటన
అనంతసాగరం మండలాల్లో రేషన్ షాపులు, పాఠశాలలు, హాస్టళ్ల తనిఖీ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ జులై 06 2026: రిపోర్టర్ శ్రీహరి మర్రిపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్,అనంతసాగరం మండలంలోని సోమశిల గిరిజన గురుకుల పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ స్కూల్) లను సందర్శించి ఆకస్మిక తనిఖీలు...