ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది – పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి సైదులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 10న ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, అవగాహన పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ జి. సైదులు (ఎం.ఎస్సీ., బి.ఎడ్.) మాట్లాడుతూ... జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుందని, ఏ సమస్య కూడా జీవితం కంటే పెద్దది కాదని విద్యార్థులకు...