ఆత్మీయతకు… ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్
సోదరభావం, మానవ సంబంధాలకు రక్షాబంధన్ బలమైన వారధి బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగోని వెంకటన్న గౌడ్‌కు రాఖీ కట్టిన సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: పెబ్బేరు రాఖీ పౌర్ణమి సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని స్థానిక సుభాష్ చౌరస్తాలో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయ వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ, బీసీ...