ఆత్మీయతకు… ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్

బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్ కు రాఖీ కట్టిన సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: పెబ్బేరు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని సామాజికవేత్త, మాజీ కౌన్సిలర్ మంద అక్కమ్మ బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగోని వెంకటన్న గౌడ్ కు స్థానిక సుభాష్ చౌరస్తాలో రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంద అక్కమ్మ మాట్లాడుతూ......