ఆదర్శ దంపతులు పగడాల పారిజాత-బాలరాజులకి 26వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు

  మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్): ఆలుమగల అనుబంధానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ, గ్రామంలో ఆదర్శ దంపతులుగా పేరుపొందిన పగడాల పారిజాత - బాలరాజు దంపతులు విజయవంతంగా 26 వసంతాల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకుని, 26వ వివాహ మహోత్సవంలోకి అడుగుపెట్టారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మానాన్నలకు పిల్లల అభినందన మందారం: ఈ సందర్భంగా వారి కుమారులు మంజునాథ్, శశాంక్ మాట్లాడుతూ — "మాకు నిరంతరం క్రమశిక్షణ, అపారమైన ప్రేమను నేర్పుతూ,...