ఆదివాసీల హక్కుల సాధనకు సమరశీల పోరాటమే శరణ్యం!

దమ్మపేట ఆదివాసి సేన నూతన మండల కమిటీ ఎన్నిక ఆదివాసీల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేపడతాం: నాయకులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 1:ఆదివాసీలు తరతరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలే మార్గమని, హక్కుల సాధన కోసం దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆదివాసి సేన నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం దమ్మపేట మండలం పట్వారిగూడెంలో నిర్వహించిన ఆదివాసి సేన మండల సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.   ఈ సమావేశానికి...