ఆదివాసీ నాయకుడు పాయం దుర్గారావు మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటు: సోయం వీరభద్రం
పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, సెప్టెంబర్ 5: అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం నేమలిపేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట జేఏసీ ఆదివాసీ నాయకుడు పాయం దుర్గారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆదివాసీ సమాజానికి తీరని లోటని జిల్లా ప్రముఖ ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం అన్నారు. శుక్రవారం నేమలిపేట గ్రామంలోని పాయం దుర్గారావు స్వగ్రామానికి చేరుకున్న సోయం వీరభద్రం, పలువురు జిల్లా ఆదివాసీ నాయకులతో కలిసి దుర్గారావు పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా...