ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్‌కు ఘన నివాళి

ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో 86వ వర్ధంతి కార్యక్రమం దమ్మపేట, పొలిటికల్ పవర్, అక్టోబర్ 27: ఆదివాసీ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గోండు బెబ్బులి కొమరం భీమ్‌ 86వ వర్ధంతిని దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ శాఖ అధికారి భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కులు, భూమి, అటవీ వనరుల పరిరక్షణ కోసం కొమరం భీమ్‌ చూపిన...