ఆధ్యాత్మిక శోభతో పోలీసు సురక్ష గణనాథుని నిమజ్జనం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి 

  – సంప్రదాయబద్ధంగా పోలీసు సురక్ష గణపయ్య లడ్డూ వేలం పాట పెద్ద లడ్డు 61. వేలకు చిన్న లడ్డు 21.వేలం పాట, – భక్తి సంస్కృతి, సంప్రదాయాల నడుమ పోలీసు సురక్ష గణనాథునికి ఘన వీడ్కోలు, శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించడంలో పోలీసులసమన్వయం అభినందనీయం,   పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్. 17. 2026. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలోప్రతిష్ఠించినమట్టిగణనాథునినిమజ్జనకార్యక్రమాన్నిభక్తి,సంస్కృతి,సంప్రదాయాలసమ్మేళనంగాఘనంగానిర్వహించారు.మూడురోజులుగాభక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొలువుదీరిన పోలీసు సురక్ష...