ఆనంద నిలయం.. కొండలయ్య క్షేత్రం!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: పెద్దమందడి కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న పెద్దమందడి మండలం జగత్ పల్లి కొండలయ్య గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం ఆనంద నిలయంగా మారింది. శ్రావణ మాసపు చివరి శనివారం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణతో కొండలయ్య గుట్ట దద్దరిల్లింది. జగత్ పల్లి గ్రామస్తులతో పాటు వనపర్తి మండలంలోని రాజనగరం, నాగవరం, రాజపేట, వనపర్తి పట్టణాల నుంచి...