ఆపదలో అండగా నిలిచిన గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18 2026: పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామంలో అకాల మరణాలతో విషాదంలో ఉన్న రెండు కుటుంబాలకు గ్రామ సర్పంచ్ పలుసు శ్రీనివాస్ గౌడ్ చేయూతనందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అకాల మరణంతో కన్నుమూసిన గొల్ల సాయన్న యాదవ్ మరియు ఎం. బాలకిష్టయ్య కుటుంబాలను సర్పంచ్ గురువారం రోజు పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత...