*ఆభరణాలు-ఆరోగ్య రహస్యాలు*
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* భారతీయ సాంప్రదాయ వివాహాలలో వధువు అలకరించుకునే ప్రతి ఆభరణం వెనుక కేవలం ఆడంబరం లేదా ఆచారం మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య విజ్ఞానం దాగి ఉంది. పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయాలు ప్రాచీన ఆయుర్వేదం, ఆక్యుప్రెజర్ వంటి శాస్త్రీయ విజ్ఞానంతో ముడిపడి స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పండగైనా, పెళ్లయినా మంగళకరంగా,...