ఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన లో ప్రజలకు చేసింది ఏమిటీ

– వెయ్యి రోజులైనా హామీల అమలులేదు,ప్రజల్నిమోసంచేసివెయ్యిరోజులసoబరాలుచేసుకుంటున్నారు,ఆరు గ్యారెంటీ లు,420 హామీల గురించి ప్రజలుతిరగబడే రోజులు వస్తాయి, – దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026.వెయ్యిరోజులైనాహామీలఅమలులేదు,ప్రజల్నిమోసంచేసివెయ్యిరోజులసంబరలుచేసుకుంటున్నారు,ఆరుగ్యారెంటీలు,420హామీలగురించి ప్రజలుతిరగబడేరోజులువస్తాయని,దేవరకద్రమాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం  వనపర్తిజిల్లాదేవరకద్రనియోజకవర్గంలోనికొత్తకోట పట్టణంలో కాంగ్రెస్ వెయ్యి రోజులపాలననునిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ  విద్యార్థులకు ఇచ్చిన  హామీలు గుర్తు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ హామీలు అమలు చేయాలనివిద్యార్థులతోకలిసిర్యాలీ,అనంతరంనిర్వహించి పట్టణ చౌరస్తాలో నిర్వహించిన...