ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఆగస్టు 24 2026: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కీలక భూమిని స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం, హైదరాబాద్ – ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్ భవన్ సమీపంలోని అత్యంత కీలకమైన ఆరున్నర ఎకరాల ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, గతంలో హైదరాబాద్–3 డిపోగా ఉన్న ఈ స్థలాన్ని, ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సుల...