ఆర్మూర్‌లో బీఎల్‌ఏల సమావేశం – కాంగ్రెస్ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 8 2026: ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్‌ఏ) సమావేశానికి ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ... బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో...