ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలి ఆశవర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గిరిజ డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 9 2026: పెద్దమందడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనము 18000 ఇవ్వాలని ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు గిరిజ డిమాండ్ చేశారు బుధవారం నాడు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం నాడు హైదరాబాదులో...