ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు దుర్మార్గం – సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అక్రమ అరెస్టులేనా? హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశాల అరెస్టుకు నిరసన.. దమ్మపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 8: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లో ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో సాధించింది అక్రమ అరెస్టులేనా అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం స్థానిక...