ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసులు అధికారులకు అందజేత

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఎన్నికల హామీలు అమలు చేయాలి.. రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించాలని డిమాండ్‌ పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 3: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సీఐటీయూ మండల కన్వీనర్‌ మురహరి రఘు తెలిపారు. ఈ మేరకు మంగళవారం దమ్మపేట, పట్వారిగూడెం ప్రాథమిక...