ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
– జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా చేయాలి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎల్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ ఆగస్టు 15.2026. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను...