ఆ వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తున్న జిల్లా సైన్స్ ఆఫీసర్
పొలిటికల్ పవర్ న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తీరు మార్చుకోలేని సైన్స్ ఆఫీసర్ అంటూ వివిధ దినపత్రికలో వచ్చిన అంశానికి సంబంధించి జిల్లా సైన్స్ అధికారి గౌరవ శ్రీ కటకం మధుకర్ గారి ఖండనకు రుజువులను పత్రికా ముఖంగా వెల్లడి చేస్తున్నాం ఉల్టా చోర్ కోత్వవాల్ కో డాటే.. అన్నట్లు ఉన్నది ఏ సైన్స్ అధికారి నైజం. మా లక్ష్యం మా ఆశయం మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఎమ్మార్పీఎస్ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆలోచన...