POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 10:21 pm Posted by : POLITICAL POWER

ఇంటర్ స్కూల్ గేమ్స్ టోర్నీ లో పథకాల పంట 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగష్టు 25,2026: రంగారెడ్డి జిల్లా లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నేడు జరిగిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఇంటర్ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ లో బియంఆర్ తైక్వాండో అకాడమీకి చెందిన మార్షల్స్ వివిధ వెయిట్ విభాగాలలో బుద్దారం బాల కార్తికేయ, సాత్విక్, బాలికల విభాగం లో సాత్విలు 3 బంగారు పథకాలు సాధించగా, బాలుర విభాగంలో పొడిచేడు వరుణ్ గౌడ్, బాలికల విభాగంలో వైష్ణవి లు 2 రజత పథకాలు, అలాగే వడ్త్య జోశ్రీ, రెడబోతు కార్తీక ప్రణదా రెడ్డి లు 2 కాంస్య పథకాలు సాధించారు పూమ్ సే కటాస్ లో బుద్దారం తేజవర్ధన్ రజత పథకం సాధించారని మాస్టర్ డాక్టర్ మురహరి బుద్దారం, కోచ్ మన్నె శరణ్య రెడ్డి తెలిపారు. ఈ పథకాలు సాధించిన విద్యార్థులను సీనియర్ కోచ్ రవి కుమార్, గ్రాండ్ మాస్టర్ జి ప్రభాకర్ గౌడ్,కోచ్ రాజేశ్వరి,అడ్వకేట్ వెంకన్న గౌడ్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.