ఇంటర్ స్కూల్ గేమ్స్ టోర్నీ లో పథకాల పంట
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగష్టు 25,2026: రంగారెడ్డి జిల్లా లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నేడు జరిగిన తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఇంటర్ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ లో బియంఆర్ తైక్వాండో అకాడమీకి చెందిన మార్షల్స్ వివిధ వెయిట్ విభాగాలలో బుద్దారం బాల కార్తికేయ, సాత్విక్, బాలికల విభాగం లో సాత్విలు 3 బంగారు పథకాలు సాధించగా, బాలుర విభాగంలో పొడిచేడు వరుణ్ గౌడ్,...