POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 12:58 am Posted by : POLITICAL POWER

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్

YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన అంశంపై హైకోర్టులో విచారణ*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9260 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ కొనుగోలు చేసి ఇంటింటికి రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిస్థాయిలో విరమించుకోవడంతో హైకోర్టును ఆశ్రయించిన వాహన యజమానులు*

*ప్రభుత్వంతో తము చేసుకున్న ట్రైపార్టీ అగ్రిమెంట్ 2027 జనవరి వరకు అమల్లో ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల ముందే ఈ విధానాన్ని విరమించుకోవడంతో ఆర్థికంగా నష్టపోయాము అన్న వాహన యజమానులు

*ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్న పిటీషనర్లు*

*పిటిషనర్ల్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది* 🔹జడ శ్రవణ్

*రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పదివేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్న న్యాయవాది* 🔹*జడ శ్రావణ్*

*ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసుకునే అంశంలో వాహన యజమానుల నుండి ఎటువంటి వివరణ తీసుకోలేదు అన్న న్యాయవాది**జడ శ్రావణ్*

*తక్షణమే ఈ పిటిషన్ విచారించాలన్న న్యాయవాది* *జడ శ్రవణ్*

*తమ వాదనలు వినడానికి సోమవారం వరకు గడువు కోరిన ప్రభుత్వ* న్యాయవాది

తదుపరి విచారణ సోమవారానికి వాయిదా